అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భంగం : మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : సీఎంగా రేవంత్‌రెడ్డి వొచ్చిన తర్వాత నుంచి అక్రమ అరెస్టులు పెరిగాయని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్…









