‘కాకతీయ పత్రిక’ ఎడిటర్ పై కోపగించిన పీవీ-పీవీని మందలించిన కాళోజీ

1974 లో జరిగిన కాళోజీ నారాయణ రావు గారి షష్టిపూర్తి ఉత్సవాల సందర్భంగా పీ వీ నరసింహారావు గారు మాట్లాడుతూ చెప్పిన ఈ ఉదంతం ఆయన మాటల్లోనే – ‘‘సదాశివరావు మా వాడు’’. కాకతీయ పత్రిక కు ఎడిటర్. పత్రిక మొదలెట్టాం. ఎవరు అమ్మాలి దాన్ని? నేను అమ్మే వాడిని. స్నేహంగా ఎవరినయినా అడిగితే ఓ…









