వేసవిలో పండ్లు భుజించడం ఉత్తమం

రంగు రంగుల శీతల పానీ యాలు అనర్థదాయకం. వేసవి రానే వొచ్చింది, రోడ్ల వెంబడి శీతల పానీయాలు, గోళీ సోడా, నన్నారి, సుగంధ పాలు, బాదాం పాలు, పండ్ల రసాలు, ఐస్క్రీమ్ లు, ఐస్ షాపులు, లస్సీ పాయింట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ తెగదు. తిండి ధ్యాస ఎక్కువ గల స్వభావాన్ని జిహ్వ చాపల్యం…









