బిజెపి వర్సెస్ కాంగ్రెస్..

ప్రియాంకగాంధీపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలకు నిరసన పరస్పర దాడులకు తెగబడిన ఇరు పార్టీల కార్యకర్తలు నాంపల్లి బిజెపి కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి ప్రతిగా గాంధీభవన్‌పై దాడికి దిగిన బిజెపి శ్రేణులు రంగంలోకి దిగి చెదరగొట్టిన పోలీసులు బిజెపి, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర దాడులతో హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలోని ఈ రెండు పార్టీ ఆఫీసుల…









