యుజిసి నిబంధనలను ఉపసంహరించుకోవాలి

•కేంద్రం మా అధికారాలను లాక్కోవాలని చూస్తోంది.. •ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ఉన్నత విద్యపై రాష్ట్ర అధికారాలను నియంత్రించే యుజిసి నిబంధనల ముసాయిదా-2025 ను ఉపసంహరించుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…









