స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం

ప్రజాతంత్ర నెట్వర్క్,ఫిబ్రవరి 06: రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడంద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న వరుస ఎన్నికలకు మార్గం సుగమమం చేసుకుంది. ఇటీవల ఖాళీ ఏర్పడిన మూడు ఎంఎల్సీ స్థానాలతోపాటు స్థానికసంస్థల ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ పరంపరను కైవసంచేసుకునే దిశగా అధికారపార్టీ ప్రధానమైన ఈ రెండు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు మూడు దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణతోపాటు సమగ్ర సర్వే ఆధారంగా బిసీ…









