వోటర్లలో జాబితాలో అవకతవకలు

భారీ సంఖ్యలో వోటర్ల నమోదు వెనుక కుట్ర •ఈసీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు.. •కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి7: వోటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. వోటు కోసం నమోదుచేసుకున్న వారిసంఖ్య కంటే ఎక్కువ మందిని ఎన్నికల సంఘం…









