సోషల్ మీడియా ప్రభావం ఎవరి పైన?

ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే గడిపేస్తు న్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్న రోజులివీ. స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీ తంగా పెరిగిపోవడం, ఇంట ర్‌నెట్ ఛార్జీలు అందుబాటులోకి రావడంతో ప్రతీ ఒక్కరూ సో…









