ఉద్యమంలో పిసీసీ ప్రెసిడెంట్ ఎక్కడున్నారు ..?

– కేసీఆర్ దీక్ష గురించి ఆయన మాట్లాడటం హాస్యాస్పదం – దీక్ష విరమించాలని వేడుకున్నది కాంగ్రెస్ నేతలే – దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజలకు తెలపాలి – తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దు – మాజీ మంత్రి కేటీఆర్ పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన కూడా ఈరోజు…









