NEWS

NEWS

చంద్రయాన్‌-3 ‌ప్రయోగం విజయవంతం 

జాబిల్లి వైపు దూసుకెళ్లిన రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు ఇ‌స్రో మరో రికార్డు సృష్టించింది. చంద్రుడి దిశగా చంద్రయాన్‌-3 ‌పయనమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ‌ధావన్‌ ‌సెంటర్‌ ‌నుంచి ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్‌ ‌నింగిలోకి దూసుకువెళ్లింది. చంద్రయాన్‌ ‌స్పేస్‌‌క్రాప్ట్‌ను ఆ రాకెట్‌ ‌మోసుకువెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిమిషాలకు రాకెట్‌ ‌నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా బోనాలు నిలుస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.పటాన్ చెరు పట్టణం బండ్లగూడ గ్రామంలో నిర్వహించిన బోనాల మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. తెలంగాణ బోనాలు అంటే దేశవిదేశాల్లో కూడా గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి…

గుంతల మయంగా షాద్ నగర్, పరిగి రోడ్లు!

– వాగ్దానాలకే పరిమితమైన హామీలు – పట్టించుకోని ప్రజాప్రతినిధులు – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి షాద్ నగర్ ప్రజాతంత్ర జూలై 14: గుంతలమయంగా మారిన షాద్ నగర్, పరిగి రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని బిజెపి షాద్ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షులు…

పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

కార్మికుల డిమాండ్లనను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి తాండూరు, ప్రజాతంత్ర, జూలై 14: పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు.…

త్వరలో మోటార్లకు కేసీఆర్‌ ‌మీటర్లు….

ఉచిత కరెంట్‌ ఇవ్వడం కుదరదని ఆనాడు తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి కేసీఆర్‌ ‌బషీర్‌ ‌బాగ్‌ ‌కాల్పులకు కారణం కేసీఆర్‌ ‌టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్‌ అం‌శాన్ని ప్రకటించింది కాంగ్రెస్‌ ‌కాగా..ఉచిత కరెంట్‌ ఇవ్వడం కుదరదని తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి చంద్రశేఖర్‌ ‌రావు అని పిసిసి ఛీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి…

ఎపిలో కుంటుపడ్డ అభివృద్ధి

పోలవరంలో కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు విజయవాడ, జూలై 13 : కేంద్ర సాయంతో పథకాలు నడుస్తున్నాయే తప్ప రాష్ట్రం ఏ ఒక్క అభివృద్ది పనికీ నిధులు వెచ్చించడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతుల చేపట్టిన దివంగత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి తనయ, కేంద్రమాజీమంత్రి…

ప్రమాదకర స్థాయికి యమునా నది

దిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఇం‌టిని ముంచిన వద నీరు వజీరాబాద్‌ ‌వాటర్‌ ‌ట్రీట్‌మెంట్‌ ‌ప్లాంట్‌ ‌మూసివేత దిల్లీలో విద్యా సంస్థలకు సెలవుల ప్రకటన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న…

తుంగభద్రకు జలకళ

వరదనీటి రాకతో నిండుకుండలా జలాశయం కర్నూలు, జూలై 13: తుంగభద్ర జలాశయానికి రోజురోజుకు వరద నీరు చేరిక పెరగుతుండడంతో జలకళ సంతరించుకుంది. గత వారం వరకు డెడ్‌ ‌స్టోరేజ్‌తో కళతప్పిన తుంగభద్ర జలాశయానికి ఇపుడిపుడే వరద నీరువచ్చి చేరుతుండంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. జలాశయం పైభాగం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పై భాగంలోని…

నేడు చంద్రయాన్‌-3 ‌ప్రయోగం

లాంచ్‌ ‌కంట్రోల్‌ ఆపరేషన్స్‌లో చయన్‌ ‌దత్తా ఆనందంలో అస్సా తేజపూర్‌ ‌విద్యార్థులు శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం…. చంద్రయాన్‌ ‌విజయవంతం కోసం ప్రార్థన న్యూ దిల్లీ, జూలై 13 : ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్‌-3 ‌ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్‌పూర్‌ ‌విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. అస్సాంకు మాత్రమే కాకుండా యావత్తు దేశానికి ఎంతో గర్వకారణమైన ఈ…

వైద్యారోగ్య శాఖలో 156 వైద్యుల పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : తెలంగాణ వైద్యారోగ్య శాఖ, ఆయూష్‌ ‌విభాగంలో 156 వైద్యుల పోస్టుల భర్తీకి మెడికల్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 మొత్తం 156 మంది మెడికల్‌ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు…