బీసీ బిడ్డలు ఎక్కడ చదువుకున్నా కేసీఆర్ సాయం
సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 25; దేశంలో ఎక్కడాలేని విధంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మంగళ వారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 10వేల మంది బీసీ విద్యార్థుల…
