మహిళలపై నేరాలు 46.34 శాతం తగ్గాయి..
రామగుండం యూనిట్ అత్యుత్తమంగా పనిచేసినందుకు అభినందనలు హైదరాబాద్ శివార్లలో నేరాలు గణనీయంగా తగ్గాయి రాష్ట్ర యూనిట్ అధికారులతో డి జీ పీ అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 :. నెలవారీ ఆన్‌లైన్ గ్రేవ్ క్రైమ్ రివ్యూ, ఫంక్షనల్ వర్టికల్స్, సైబర్ క్రైమ్స్ మరియు హెచ్‌ఆర్‌ఎమ్‌లకు సంబంధించిన సమస్యలపై …
