అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వొద్దు
• వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి • అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచన • ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం హైదరాబాద్,సెప్టెంబర్11:జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని హైదరబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్మారక చిహ్నం వద్ద మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి,…
