నిఫా వైరస్ కేరళ రాష్ట్రంలో మరోసారి విజృంభణ
కేరళ,సెప్టెంబర్15:అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్ కేరళ రాష్ట్రంలో మరోసారి విజృంభిస్తోంది. ఈ వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కోజికోడ్ వెల్లడించారు. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తిని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అంది స్తున్నట్లు తెలిపారు. కాగా, తాజా కేసుతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. అయితే అందులో…
