వైద్యం, విద్య, వ్యవసాయంలో మనమే టాప్
దేశానికి దిక్సూచిగా తెలంగాణ కెసిఆర్‌కు కృతజ్ఞత సభలో మంత్రి కెటిఆర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : దేశ వ్యాప్తంగా వైద్యం, విద్య, వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో మెడికల్ కాలేజీని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్…
