NEWS

NEWS

సెప్టెంబర్‌ – 17 విలీనమా?విమోచనమా? సమైక్యతనా?

సెప్టెంబర్‌ 17 ప్రత్యేక వ్యాసాలు సెప్టెంబర్‌ 17 విలీన దినం. 1947 ఆగస్టు 15 న బ్రిటీషు పాలన అంతమై హైదరాబాద్‌ రాజ్యం బ్రిటిష్‌ వారి రాకపూర్వం ఉన్న స్థితికి వస్తుందని అనగా సర్వ స్వతంత్రం అవుతుందని ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ప్రకటించడంతో యావద్దేశం సంబ రాల్లో ఉంటే హైదరాబాద్‌ మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేక…

తెలంగాణ విలీన నాటకమే కాంగ్రెస్‌ ‌విద్రోహము..

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో (1946 -1951) 3వేల గ్రామ రాజ్యాలు స్థాపించి 10 లక్షల భూములు భూస్వాముల చెర నుండి విడిపించి ,అగ్ర కుల భూస్వాముల ఆధిపత్యాన్ని కూల్చివేస్తూ 3 వేల మంది కమ్యునిస్ట్ ‌యోధులు అమరులు అయినారు. తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణా పీడిత ప్రజల అధికారం కొరకు జరిపిన…

వనవాసం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి పాండవులకు మరలా పాత్రికామి ద్వారా వర్తమానం పంపారు. ధర్మరాజు తండ్రి ఆజ్ఞనుకాదనకుండా, హస్తినాపురం చేరుకున్నాడు. పెద్దలందరూ ధృతరాష్ట్రునికి ద్యూతం వద్దని సలహానిచ్చారు.  గాంధారీ చెప్పి  చూసింది. ఎవ్వరి మాటా దృతరాష్ట్రుడు వినలేదు. అనుద్యూతం ప్రారంభమైంది. ఈ సారి శకుని కొత్త పందాన్ని సూచించాడు. ఈ సారి ఓడిన వారు…

ఈ ఆదివారం ప్రత్యేకం..

– మండువ రవీందర్‌రావు ప్రతీ వారాంతంలో వొచ్చే ఆదివారాల కన్నా నేటి ఆదివారానికి ప్రత్యేకత ఉంది. నిరంకుశ నవాబు పాలననుండి తెలంగాణ ప్రాంతం విముక్తి లభించిన రోజుకూడా ఈ ఆదివారమే వొచ్చింది. పరపీడన నుండి స్వేచ్ఛ లభించిన ఈ రోజున యావత్‌ తెలంగాణ ప్రజలు వాస్తవంగా సంబరాలు జరుపుకోవాల్సిన దినం. కాని, గడచిన ఏడున్నర దశాబ్ధాలుగా…

కెసిఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ను నాగర్ కర్నూలు జిల్లా నార్లపూర్ వద్ద ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల, మైసిగండి, కర్కల్ పహాడ్, కోనాపూర్ గేట్, విఠాయిపల్లి, ఆమనగల్లు మీదుగా తెలంగాణ ప్రగతిరథం లో  ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ…

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పటాన్ చెరు నియోజకవర్గంలో శనివారం పటాన్ చెరులో బసవేశ్వర విగ్రహం నుండి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు  బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ… భారతదేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం…

ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: జల వనరులు, చెరువుల నీరు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులానే పూజించాలని జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ లు సంయుక్తంగా పేర్కొన్నారు.  వినాయక చవితిని పురస్కరించుకుని శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో…

బిఆర్ఎస్ పార్టీ తీరు నచ్చకనే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 16: మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డి గూడా గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యాదయ్యతో పాటు సుమారు 100 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేవెళ్ల నియోజకవర్గ పిసిసి మెంబర్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక కాంగ్రెస్ పార్టీలో…

సిసిరోడ్లువేశారు డ్రైనేజీ పైకప్పును వేయడం మరిచారు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 :  ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదివ వార్డులో టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో రూ. 80 లక్షల వ్యయంతో కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో సిసిరోడ్లు నిర్మించారు… విద్యా నగర్ కాలనీ ప్రవేశపు దారిలో ఉన్న డ్రైనేజీ పై కప్పు వేయడం మరవడంతో విద్యానగర్ కాలనీ వాసులు తీవ్ర…

విజయభేరి సభకు ఇబ్రహీంపట్నం నుండి వేలాదిగా తరలివచ్చి సోనియా సభను విజయవంతం చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 16 : ఈసి.శేఖర్ గౌడ్ (మామ) తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు వేదిరే యోగేందర్ రెడ్డిలు ప్రజాతంత్రతో  మాట్లాడుతూ, తుక్కుగూడ విజయభేరి సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో శ్రీనగర్ కాలనీ వద్ద నిర్వహించే విజయభేరి బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…