గాంధీ, శాస్త్రిలకు గాంధీ బవన్‌లో నివాళి

జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితరులు వారికి నివాళులు అర్పించారు.

జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా గాంధీభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితరులు వారికి నివాళులు అర్పించారు.

ప్రభుత్వ వ్యతిరేక వోటును చీల్చడానికే మోదీ పర్యటన కేసీఆర్ కుటుంబం అవినీతిపై ప్రధాని మౌనం ఎందుకు తెలంగాణకు భరోసా ఇవ్వని ప్రధాని పర్యటన మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2 : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశే…

రాష్ట్ర సాధనలో, స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఆయన ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసమే ప్రేరణ గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి సిఎం కెసిఆర్ నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 02 : వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కులవృత్తులతో బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో, ఆసరానందుకుంటున్నపేదల, పెద్దల చిరునవ్వులతో.,..గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ…

సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 ఇచ్చిన హామీలు నెరవేర్చినం మరో మారు కేసీఆర్ ను ఆశీర్వదించడిం : మంత్రి శంకర్ పల్లిలో 1512 మందికి డబుల్ బెడ్ రూం ల పంపిణీ లో మంత్రి మహేందర్ రెడ్డి ప్రజాతంత్ర, అక్టోబర్ 2: ప్రతీ వ్యక్తికి, కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించామని, ఇచ్చిన…

స్వచ్ఛభారత్ లో భాగంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించిన బిజెపి ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 2 : జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆమనగల్లు పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు…

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి త్వరలోనే సీఎం కేసీఆర్ తో చర్చించి తీపి కబురు అందిస్తాం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్…

తెలంగాణ స్టేట్ స్పౌస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వివేక్ సిఎం స్పందించకుంటే మరిన్ని నిరసన కార్యక్రమాలు గాంధీ జయంతి రోజు ఉపాధ్యాయుల మౌన పోరాటం : అరెస్ట్ ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 02 : ఎన్నికల నోటిఫికేషన్ లోపే ఉపాధ్యాయ దంపతుల బదిలీలు చేపట్టి సమస్యకు పరిష్కారం చూపాలని తెలంగాణ స్టేట్ స్పౌస్ ఫోరం రాష్ట్ర…

విభజన హామీల భాగంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి కేటాయించిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయడం మంచి పరిణామం. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల నుండి గిరిజన విశ్వవిద్యాలయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రధానమంత్రి ప్రకటించిన ప్రకటనతో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం…

తల్లికి తిండి పెట్టనోడు పిన్న మ్మకు బంగారు గాజు లు కొనిపె డతాను అన్నట్లు ఉంది ప్రధా ని ప్రసంగం. రాష్ట్రాల పునర్వి భజనలో భాగంగా నవ్యాం ధ్రలో ఆరు సంవ త్సరాల క్రిందట వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయం నిధు లులేక శాశ్వత అధ్యా పకు లు లేక ప్రాథమిక పాఠ శాలకు ఎక్కువ ఉన్నత…

మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన సోదాహరణంగా వినిపించారు. రాణి రుద్రమదేవి లాంటి వీరవనితలు పుట్టిన తెలంగాణ గడ్డ స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళావాణి బలంగా వినిపించేలా తాజాగా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమోదించిన విషయాన్ని చెబుతూ, తెలంగాణ తోబుట్టువులు తమ పార్టీని గెలిపిస్తే వారి ఆత్మాభిమానం కోసం…