కొరోనా వాక్సిన్ కనిపెట్టిన తెలంగాణా ..

ప్రపంచానికి మందు అందించింది .. గొప్ప టాలెంట్ ఉన్న రాష్ట్రం ఓ కుటుంబం చేతిలో బందీ … కెసిఆర్‌ను ఓడించేందుకు మహిళలు ముందుకు రావాలి కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటేనని గుర్తించండి ఎన్‌డిఏలో చేరుతానని కెసిఆర్ నాతో అన్నారు నిజామాబాద్ ప్రజాగర్జన వేదికగా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 :తెలంగాణ…








