NEWS

NEWS

కేబినేట్‌ ‌నిర్ణయం మేరకే కాళేశ్వరం

వ్యాప్కోస్‌ ‌సిఫారసుల ప్రకారమే నిర్మాణం త్వరగా నిర్మించేందుకు కమిషన్‌ ఏర్పాటు వ్యాప్కోస్‌ ‌సూచన మేరకు స్థల మార్పు ప్రాజెక్టుపై అన్ని అంశాలతో కూడిన బుక్‌ అం‌దచేత 50 నిముషాల పాటు కెసిఆర్‌ను విచారించిన కమిషన్‌ ఓపెన్‌ ‌కోర్టు కాకుండా ఇండోర్‌లో విచారణ కమిషన్‌ ‌ముందు సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన మాజీ సీఎం కెసిఆర్‌ క్యాబినెట్‌, ‌ప్రభుత్వ…

కాళేశ్వరంపై అసలు విషయాలు బయట పెడతా

Chief Minister Revanth Reddy in Maharashtra election campaign meetings

తాను ఉన్నంతవరకు కాంగ్రెస్‌లోకి కెసిఆర్‌ను రానివ్వను తెలంగాణకు ప్రథమ శతృవు కెసిఆర్‌ ‌కుటుంబమే తెలంగాణ అభివృద్ధికి కిషన్‌ ‌రెడ్డి ప్రధాన అడ్డంకి హైదరాబాద్‌కు వొచ్చాక మంత్రులకు శాఖల కేటాయింపు డియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి తను ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోకి మాజీ సీఎం కేసీఆర్‌ ‌కుటుంబానికి ఎంట్రీ లేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి…

నాటి జ్ఞాప‌కాల‌కు నేటి సాక్షి

– గాంధీని చూసిన ఎద్దుల వెంక‌ట‌రెడ్డి -వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో పోరు – గౌర‌వ‌ప్ర‌ద‌మైన సంర‌క్ష‌ణ సామాజిక బాధ్య‌త‌ నిండు  నూరేళ్లు  జీవించండి  అని  ఆశీర్వదిస్తుంటారు,  కానీ  నూరేళ్లు  జీవించడం అంటే మాటలా ?    యాంత్రిక జీవనంలో  ఇరవై వయస్సులోనే  ఊబకాయం, డయాబెటిస్, బీపీ, న్యూరో సమస్యలు  లెక్క లేకుండా పోయింది.  కానీ  జీవితంలో  ఏ…

పోలీస్ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు 

ఒక ఏఎస్పి మృతి. ఒక ఎస్సై సీఐ కి తీవ్ర గాయాలు .. భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 09 : ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. ఏ ఎస్ పి ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనలు ఏ ఎస్ పి ఆకాశ్ రావు మృతి చెందారు. ఈయనతోపాటు ఒక…

మేడిగ‌డ్డ‌లో రెండు పిల్ల‌ర్లు మాత్ర‌మే కుంగాయి

– కాశేళ్వ‌రం మొత్తం కూలింద‌ని ప్ర‌చారం చేశారు – కాళేశ్వ‌రం అంటే కేవ‌లం మేడిగ‌డ్డ మాత్ర‌మే కాదు – కాళేశ్వ‌రం ప్రాజెక్టువ‌ల్ల‌నే యాసంగి పంట‌లు పండాయి -మేడిగ‌డ్డ‌నుంచి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌వ‌ర‌కు అన్నీవాడుక‌లో వున్నాయి -గోదావ‌రి జ‌లాల్లో తెలంగాణ 400 టీఎంసీల‌కు మించి ఎప్పుడూ వాడుకోలేదు – ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌లో హ‌రీష్‌రావు    మేడిగ‌డ్డ బ్యారేజీలో రెండు…

నీళ్లు, నిధులు, నియామ‌కాలు మాయ‌మైపోయాయి

–అనుమ‌తిలేకుండా ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తోంది – వీటిపై ఎందుకు నోరెత్త‌రు? – రైతుల‌కు నీళ్లిచ్చిన దార్శ‌నికుడు కె.సి.ఆర్‌ – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమైపోయింద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కాళేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం-వాస్త‌వాలు అనే…

టాస్క్’ ద్వారా 4,100 మందికి ఉద్యోగాలు

Minister Duddilla Sridharbabu praised the officials

– ఈ ఏడాది 6వేలమందిని ల‌క్ష్యంగా పెట్టుకోవాలి – మ‌త్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6:  ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6 వేల మంది నిరుద్యోగులకు ఆధునాతన సాంకేతిక శిక్షణ అందించి ప్లేస్ మెంట్స్ కల్పించేలా భారీ లక్ష్యం నిర్దేశించుకోవాలని తెలంగాణా అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) అధికారులను ఐటీ,…

దేశంలో ఖ‌నిజ‌రంగం అభివృద్ధికి కృషి

– కేంద్ర‌మంత్రి  కిష‌న్ రెడ్డి దేశంలో ఖ‌నిజ‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నేతృత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. ఈ సంస్కరణల కారణంగా దేశంలోని మినరల్ బ్లాకుల వేలం పారదర్శకంగా  కొన‌సాగుతున్న‌ద‌న్నారు. దీంతో జవాబుదారీతనం పెరిగింద‌న్నారు. శుక్రవారం ఆయ‌న ఇండియా హాబిటాట్ సెంటర్‌లో క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్…

వ‌డ్డీ రేట్లు త‌గ్గించిన ఆర్బీఐ

– రెపోరేటును ఏకంగా 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర తగ్గింపు – గృహ,వాహన రుణాలపై తగ్గనున్న వడ్డీలు – ఈఎంఐలు చెల్లించేవారికి ఊర‌ట‌ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర తగ్గించింది. దీనివల్ల రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి…

తెలంగాణ అభివృద్ధికి ప్ర‌ణాళిక సిద్ధం

-ప్ర‌పంచ స్థాయి మౌలిక వ‌స‌తుల  క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం – అభివృద్ధి, సంక్షేమంలో అందరికీ స‌మాన వాటా మా ల‌క్ష్యం – మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాం – యువ‌త‌కోసం నైపుణ్య శిక్ష‌ణ‌ -నీతి ఆయోగ్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పహల్గాంలో మారణకాండ సృష్టించిన  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు  ముఖ్యమంత్రి…