నీళ్ళు..నిజాలు..! గత ప్రభుత్వం అబద్ధాలు..!!

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు అబద్దం.. లక్ష కోట్లు ఖర్చు చేసిన లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదు ఈ ప్రాజెక్ట్ నిర్వహణ, విద్యుత్ బిల్ కు ఏటా 25 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం. 2020 లోనే మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం ఇరిగేషన్ అధికారులు ఎల్ అండ్…








