NEWS

NEWS

ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు

పదేళ్లు నిరుద్యోగుల పట్ల బీఆరెస్‌ నిర్లక్ష్యం ˜త్వరలోనే గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహిస్తాం -గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేసిన సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆరెస్‌ నిర్లక్ష్యం వహించిందని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వొచ్చాయని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.…

ఎలక్టోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్ధం

విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకోతో సమానమన్న సుప్రీమ్‌ కోర్టు వివరాలు, దాతల పేర్లను వెల్లడిరచాలని ఎస్‌బిఐకి ఆదేశం సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ హర్షం…మోదీ ప్రభుత్వానికి కమీషన్లకు మాధ్యమంగా మారిందని రాహుల్‌ విమర్శ న్యూదిల్లీ, ఫిబ్రవరి 15 : రాజకీయ పార్టీలకు ఎలక్షన్‌ బాండ్ల పేరుతో విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకో కిందకే వొస్తుందని సుప్రీమ్‌…

బాధితులకు అండగా నిలిచేవే భరోసా కేంద్రాలు

మెదక్‌లో ప్రారంభించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : మహిళలు, చిన్నారులు ఎలాంటి వేదనకు గురికాకుండా ప్రభుత్వ యంత్రాంగంగా తామున్నామని తెలిపేది భరోసా కేంద్రమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రూ.2 కోట్లతో మెదక్‌లో నిర్మించిన భరోసా కేంద్రాన్ని మెదక్‌ ఎమ్మెల్యే…

తండాల్లో బీటీ రోడ్లు..పాఠశాలలు

సేవాలాల్‌ జయంతి ఉత్సవాలకు రూ. 2 కోట్లు ఉన్నతోద్యోగాలు పొందుతున్న బంజారాలు..వారిని ఎస్‌టిల్లో ఇందిరా గాంధీ చేర్చారు సేవాలాల్‌ జయంతి ఉత్సవాలల్లో సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలోని అన్ని తండాల్లో, గూడెలాల్లో పాఠశాలలను ప్రారంభిస్తామని, అన్ని తండాల్లో బీటీ రోడ్లు నిర్మిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గురువారం…

వొరలోంచి తీసిన కరవాలం…

ఒక్క కవితతోనే.. ఒక్కసారే.. వాడి బతుకు ఉడుకెత్తాలి.. వీడిజీవనం మొలకెత్తాలి -అని ప్రఖ్యాత కవి రావిరంగారావు కవిత్వం కావాలి అన్న తన కవితలో వెల్లడిరచారు. నిజమే… కవిరాసే కవితలో మంటలు, పంటలే కాదు మంచు పర్వతాల సొగసులు, అగ్నిపర్వతాల జ్వాలలు కనిపించాలి. మొత్తానికి పూలనిప్పులా కవిత్వం ఫరిడవిల్లాలి. చరిత్ర శిరసు మీద అజేయ శిఖరమై పాతుకుపోవడమే/…

తేటతెల్లం ఎన్నికల నల్ల ధనం ..!

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీమ్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. సదరు విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు రహస్యంగా ఉంచటం తగదని, 2019 నుంచి వొచ్చిన ఆ విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎలక్షన్‌…

మరోసారి వివాదమవుతున్న హైదరాబాద్‌

మరోసారి హైదరాబాద్‌ను ఏపి నాయకులు వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. పద్నాలుగేళ్ళ తెలంగాణ పోరాటంలో హైదరాబాద్‌ మినహా తెలంగాణ ఇస్తే తమకు అభ్యంతరంలేదంటూ వితండవాదం చేసిన ఏపి నాయకత్వం, మరోసారి విభజన హామీల్లో భాగంగా ఉమ్మడి రాజధాని అంశాన్ని పురస్కరించు కుని మరికొంతకాలం హైదరాబాద ్‌పైన తమకున్న హక్కును కొనసాగించుకోవాలన్న డిమాండ్‌ను ముందుకు తెస్తున్నారు. తాజాగా…

చదువుల పరమార్థం చాటిచెప్పాలి

ఎక్కడ పోతే, అక్కడే వెతుక్కోవాలనే నానుడి తెలుగు నాట సుప్రసిద్ధి గాంచింది. మనం కోల్పోతున్న విలువలను మనమే పునర్జీవింప చేయాలి. రోగం ప్రాథమిక స్థాయిలో ఉండగానే చికిత్స జరగాలి. రోగం ముదిరిన తర్వాత ఔషధాలతో చికిత్స క్లిష్టతరం, కష్టసాధ్యం. పూర్వం ఒక న్యుమేనియా వైద్యుడు తన వద్దకు వచ్చిన రోగులందరినీ న్యుమేనియా రోగం లోకి దించి,…

చట్ట సభలను గౌరవించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన కొందరు బ్రాండ్‌ అంబాసిడర్లలో మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్‌ రావు ఒకరు. తెలంగాణ ప్రజల నాడిని ఆయన పసిగట్టినట్లుగా ఇతర రాజకీయనాకులెవరూ పసిగట్టలేరు. కానీ చంద్రశేఖర్‌ రావు. .కేసీఆర్‌ ..తెలంగాణ ప్రజల హృదయాన్ని తెలుసుకోలేక పోయారు. రెండు…

మరో పదేళ్లు సిఎంగా ఉంటా

ప్రజలు ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యమే అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకు? నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు…సమస్యను పరిష్కరిస్తాం పోలీస్‌ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మరో పదేళ్లపాటు అధికారంలో ఉంటానని..ప్రజలు ఆశీర్వదిస్తే ఇక ఇందిరమ్మ రాజ్యమేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి…