మేడారం జాతర అద్భుతం

ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేలాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర మంగళవారం నుంచి ప్రారంభం అయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘మేడారం జాతర.. గిరిజనుల…








