ప్రభుత్వాన్ని పడగొడతారా…టచ్ చేసి చూడండి

భువనగిరికి 200 కోట్లు ఇవ్వలేని అసమర్థుడు గడ్కరీని కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌కు నిధులు అడిగాం..రాష్ట్రం కోసం ప్రధానిని కూడా కలుస్తాం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఫైర్ కేసుల నుంచి తప్పించుకోవడానికి బిజెపితో లోపాయకారి ఒప్పందానికే దిల్లీకి కెసిఆర్ అని ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ప్రభుత్వాన్ని పడగొడ్తమన్నట్టుగా కేంద్రమంత్రి కిషన్…









