సాధించాలనే కాంక్షతోటే లక్ష్యానికి చేరువ!

మానసిక దృఢత్వంతో సాధించాలనే కసిని పెంచుకోవాలి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధ పడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ఓటమిని నేర్చితేనే విజయం సులువవుతుంది. ప్రపంచంలో లక్ష్యాలేన్నో ఉన్నాయి అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి…









