NEWS

NEWS

విజ్ఞానశాస్త్ర ప్రస్థానం

( ఫిబ్రవరి 28, జాతీయ సైన్స్‌ దినోత్సవ సందర్భంగా…) విజ్ఞానాన్ని అందరికీ పంచాలి. చదువుల్లో శాస్త్రీయ దృక్ఫథాన్ని పెంచాలి.అజ్ఞానానికి అందని విజ్ఞానం వలన ఫలితం శూన్యం. నగ్నంగా నడయాడిన నాటి  రాతియుగపు అనాగరికం కాలగర్భంలో కలిసి,చరిత్ర శకలంగా మిగిలింది. జంతు రక్తమాంసాలతో ఆకలి తీర్చుకున్న ఆది మానవ అవతారం అంతరించింది. మాటలు నేర్చి,భాషలు కనుగొని,మస్తకాల్లో జ్ఞానం…

‘ఎల్‌ నినో’ ప్రతికూల ప్రమాదం పొంచి ఉందా…!

ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్‌ మెటీరొలాజికల్‌ ఆర్గనైజేషన్‌, డబ్ల్యూయంఓ) విడుదల చేసిన నివేదిక ప్రకారం రానున్న మాసాల్లో ‘ఎల్‌ నినో’ అనబడే వాతావరణ ప్రతికూల మార్పు రావచ్చుననే విషయం ప్రపంచ మానవాళిని భయపెడుతున్నది. ‘ఎల్‌ నినో, లా నినా సదరన్‌ ఆసిలేషన్‌ (ఈయన్‌యస్‌ఓ)’ వలయాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు వాతావరణ మార్పులకు లోనవుతాయని విర్ణించబడిరది.…

సాంప్రదాయ రీతిలో శ్రీనివాస మంగాపురం వెంకన్న బ్రహ్మోత్సవాలు

శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28న సాయంత్రం అంకురార్పణ జరిగి, 29 నుండి మార్చి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ స్థలపురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిని నారాయణవనంలో పరిణయం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతుడై తిరుమల కొండకు బయలుదేరగా.. శాస్త్ర ప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలల…

ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలి

లేదంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : కాంగ్రెస్‌ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంను ఉచితంగా అమలు చేయాలని, లేదంటే మోసపూరిత హావిూ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి…

ప్రజావాణి విజ్ఞాపనల సత్వర పరిష్కారం

జిల్లా స్థాయిలో కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ‘ప్రజావాణి’పై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : హైదరాబాద్‌లోని డాక్టర్‌ మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వొచ్చే విజ్ఞాపనలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర…

దేశ భవిష్యత్‌ కోసం మరోసారి మోదీని గెలిపించుకోవాలి..

హైదరాబాద్‌లో ఒక ఎంపీ సీటు అవసరముంది.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : దేశ భవిష్యత్‌ కోసం మరోసారి నరేంద్రమోదీని గెలిపించుకోవాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం గోషామహల్‌ జుమ్మెరాత్‌ బజార్‌లో  నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన…

వైద్య రంగంలో పెట్టుబడులకు ఆసక్తి

హెల్త్‌…కేర్‌, టూరిజం, స్కిల్లింగ్‌లో అవకాశాలు ద స్కిల్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ జిల్లా హాస్పిటళ్లను మల్టీ స్పెషాలిటీలుగా తీర్చిద్దేందుకు ప్రణాళికలు కాంగ్రెస్‌ చొరవతోనే హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలు బయో ఏషియా సదస్సులో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలమని ముఖ్యమంత్రి…

మార్చి 1న ‘చలో మేడిగడ్డ’

KTR

కాళేశ్వరంపై రేవంత్‌ కుట్రలు బహిర్గతం ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్నదే కాంగ్రెస్‌ నేతల ప్లాన్‌ మరమ్మత్తులు చేయాల్సింది పోయి విమర్శలతో కాలయాపన రాష్ట్రంలో ఎత్తిపోతలకు తప్ప మరో మార్గం లేదు బిఆర్‌ఎస్‌ను బద్నాం చేసే క్రమంలో రైతుల ప్రయోజనాలకు దెబ్బ విూడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: కాళేశ్వరం…

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

భారీగా ఏర్పాట్లు చేసిన బోర్డు అధికారులు నిముషం నిబంధన ఖచ్చితంగా అమలు… సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌…

పరీక్షల ఒత్తిడిని దూరం చేసుకోండిలా…!

పరీక్షల కాలంలో కొందరు విద్యార్థులు  ఒత్తిడికి గురవుతుంటారు. పరీక్ష అనగానే విద్యార్థుల ఆలోచనలు గుర్రాల వలే పరుగులు తీస్తుంటాయి. మంచి మార్కులు సాధించగలనా… తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చుగలుగుతానా… సరైనా సమాధానాలు రాయగలుగుతానా… ఆశించిన మార్కులు రాకపోతే పరిస్తితి ఏమిటి… బంధువులు, స్నేహితుల, ఉపాధ్యాయుల వద్ద పాఠశాలలో తోటి వారి వద్ద పరిస్తితి ఎలా…