మద్యం కేసులో కవితే అసలు సూత్రధారి

అవినీతి కేసుల్లో ఆడవారికి బెయిల్ ఇవ్వరాదుఅప్రూవర్‌కు బెదరింపులు..ఆధారాలు ధ్వంసంకవితపై కోర్టులో ఈడీ వాదనలుతీర్పును సోమవారానికి వాయిదా వేసిన దిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు న్యూదిల్లీ,ఏప్రిల్4:దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటరుపై కవిత తరఫు…







