400 సీట్లతో మళ్లీ మాదే అధికారం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారం లోకి వొస్తామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా హైదరాబాద్ లోని కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ రోజురోజుకు కనుమరుగవుతుం దన్నారు. హామీలను నెరవేర్చే…








