NEWS

NEWS

అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ముస్లింలకు పవిత్ర రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10: ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (పవిత్ర రంజాన్‌) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు  మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు  శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ గొప్ప  మాసంలో కఠోర  ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు…

అభయ హస్తం కాదు.. శూన్య హస్తం

ముఖ్యమంత్రివా… చెడ్డి గ్యాంగ్‌ సభ్యుడివా సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ మెదక్‌ గడ్డ గులాబీ అడ్డా.. లోకల్‌ లీడర్‌ వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమన్న మాజీ మంత్రి పటాన్‌ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : ముఖ్యమంత్రివా..చెడ్డి గ్యాంగ్‌ సభ్యుడివా అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు.…

కారు మళ్లీ స్పీడ్‌ అందుకునేనా..!

ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కెసిఆర్‌ను వారు మళ్లీ ఆదరిస్తారా? పార్లమెంటు ఎన్నికల్లోనైనా పరువు నిలబెట్టుకుంటుందా? అ షెడ్డుకే పరిమితమవుతుందా? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 : ఎన్నికలు సమీపిస్తుండ డంతో రాష్ట్రంలో పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. దశాబ్ధం తర్వాత అధికారాన్ని హస్తగతం…

పేరు మార్చుకున్న రోజే రాష్ట్రంతో తెగిపోయిన టిఆర్‌ఎస్‌ బంధం

ఉప్పల్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : బిఆర్‌ఎస్‌ పార్టీగా పేరు మార్చుకున్న రోజే టిఆర్‌స్‌కు పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య సంబంధం తెగిపోయిందని, బర్కత్‌ లేకుండా పోయిందని, ఆ పార్టీకి వోటు వేస్తే మురికిగుంటలో వేసినట్టే అని మల్కాజిగిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.  బుధవారం ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గం మౌలాలి హౌసింగ్‌…

దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు

వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీకి వోటు వేయండి కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం తథ్యం సికింద్రాబాద్‌ నుంచి నన్ను మరోసారి ఆశీర్వదించండి సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్ట్‌ జీప్‌ యాత్ర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : వొచ్చే ఎన్నికల్లో మోదీకే వోటు వేసి మరోసారి ప్రధాన మంత్రిని చేయాలని కేంద్ర…

లౌకిక వాదానికి, మత సామరస్యానికి ప్రతీక

ముస్లిమ్‌ సోదరులకు సిఎం రేవంత్‌ రెడ్డి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు ఆనందంగా జరుపుకుని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్ష్న సామాజిక ఉద్యమ కెరటం ఫూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయం : జయంతి సందర్భంగా సిఎం నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్‌…

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

భువనగిరి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో సిఎం రేవంత్‌ దిశానిర్దేశం నామినేషన్‌ వేయనున్న 21న బహిరంగ సభ నిర్వహణకు సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, మనం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టాలని నేతలకు సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. బుధవారం…

హామీలు అమలు చేయకుంటే వెంటాడుతం..వేటాడుతం..

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పని చేస్తున్నాయి.. ఉంటే జేబులో ఉండాలి..లేదంటే జైలులో ఉండాలనేదే మోదీ సిద్ధాంతం మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్ధి డమ్మీ..ఈటల కూడా ఓటమిపాలే.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది గులాభీ జెండానే..బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి పక్కా లోకల్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్‌   మేడిపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 :…

కంటోన్మెంట్‌ అసెంబ్లీ బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గైని నందిత

లాస్య సోదరికే టిక్కెట్‌ ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 10 : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవ ర్గానికి బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గైని నందితను పార్టీ ప్రకటించింది. తమ పార్టీ నుంచి దివంగత సాయన్న మరో కూతురు నందితను ప్రకటించింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ…

హోర్డింగ్‌లకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందే

ప్రచురణకర్తల పేర్లను తెలపాల్సిందే రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 10 : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. హోర్డింగ్‌లకు సంబంధించిన లెక్కలను సైతం వెల్లడిరచాలని సూచించింది. దీనికి సంబంధించి ప్రచురణకర్తల పేర్లను ప్రకటించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్‌ విషయంలో తప్పనిసరిగా…