తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేడ్కర్ మహనీయుని పుణ్యమే..
పదేండ్ల బిఆర్‌ఎస్ పాలన సబ్బండ వర్గాల సంక్షేమంలో స్వర్ణయుగం.. ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: దళిత బహుజన మైనారిటీ మహిళా వర్గాలు అన్ని రంగాల్లో సమానత్వంతో ఆత్మగౌరవంతో జీవించేలా పాలన అంది, అంబేడ్కర్ మహనీయుని ఆదర్శాలు, కార్యాచరణ సంపూర్ణంగా అమలులోకి వచ్చిన నాడే, దేశ స్వాతంత్య్రానికి సంపూర్ణ ఫలితం దక్కినట్టని,…









