2004 చరిత్ర పునరావృతం

ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటమి.. ఇండియా కూటమి విజయం సిఎం రేవంత్ రెడ్డి జోస్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2004లో…








