సీతారాముల ఆశీస్సులతో దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి

రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : భదాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భదాద్రి శ్రీరాముని క్షేత్ర…









