NEWS

NEWS

మా మేనిఫెస్టో పై చర్చిద్దాము ..

 ప్రధాని మోదీ అపాయింట్‌ మెంట్‌ కోరిన ఖర్గే న్యూదిల్లీ,ఏప్రిల్‌ 22: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తమ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం వెల్లడిరచారు. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకటనలపై ప్రధాని మోదీతో ఖర్గే మాట్లాడతారని వేణుగోపాల్‌…

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు లేదు

ప్రభుత్వాలను కూల్చడం కాంగ్రెస్‌ చరిత్ర బిఆర్‌ఎస్‌ పాలనలో రైతులకు అన్యాయం నన్ను ఓడిరచేందుకు బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కు కరీంనగర్‌ బిజెపి అభ్యర్థి బండి సంజయ్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం గానీ, అవసరం గానీ బీజేపీకి లేదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వాలను కూల్చడం కాంగ్రెస్‌…

ధనం చుట్టూ మూగుతున్న జనం…

వర్తమాన, రాజకీయ, ఆర్థిక,సామాజిక స్థితిగతులను పరిశీలించి, విశ్లేషణ చేస్తే, చాలా బాధాకరమైన విషయాలు బయట పడతాయి. రాజకీయాలు ప్రజాసేవకు కాకుండా ప్రజలపై అధికారం చెలాయించడానికి, అవినీతికి రాచబాటలా మారుతున్నాయి. చిత్తం విత్తం మీద  కేంద్రీకరించబడిన సమాజంలో మానవ  సంబంధాలన్నీ ఆర్ధిక చట్రంలో ఇరుక్కుపోయాయి. ధనం చుట్టూ జనం మూగుతున్నారు. డబ్బును బట్టి చుట్టరికాలు పుట్టుకొ స్తున్నాయి.…

బిఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

ఎవరి టచ్‌లో ఎవరున్నట్లు! 20 మంది ఎంఎల్‌ఏలు టచ్‌లో ఉన్నారంటున్న బిఆర్‌ఎస్‌ 25 మంది సిద్ధంగా ఉన్నారంటున్న కాంగ్రెస్‌ లోకసభ ఎన్నికలే టార్గెట్‌గా ఇరు పార్టీల ప్రచారం రాష్ట్రంలో రాజకీయాలు ఈసారి రసకందాయానికి చేరుకున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనడంలో…

పుస్తకాల పరిరక్షణ సామాజిక బాధ్యత!

నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం ప్రపంచ పుస్తక దినోత్సవం (ప్రపంచ కాపీ హక్కుల దినోత్సవం) ప్రతి ఏట ఏప్రిల్‌ 23న ప్రపంచవ్యాప్తంగా నిర్వహి స్తారు. 1995 నుండి నిర్వహించ బడుతున్న ఈ ప్రపంచ పుస్తక దినోత్సవం రోజున పుస్తకం చదవడం, ప్రచురిం చడం, కాపీ హక్కులు వంటి విషయాలను ప్రోత్సహించి వాటి గురించి విస్తృత ప్రచారం…

పాలమూరులో పాగా వేసేదెవరు..?

ప్రధాని మోదీ ..వర్సెస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ గడ్డపై రాజుకున్న ఎన్నికల వేడి వోటర్లు పట్టం కట్టేది ఎవరికో? మహబూబ్‌  నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ఈ సారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌ సభ స్థానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 13న జరగనున్న పోలింగ్‌లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాకు,…

బిఆర్‌ఎస్‌ ‌వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్‌ ‌వాళ్లది గుడి లోపలి లింగాన్ని మింగేరకం

బిజెపి వోట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ‌బీఆర్‌ఎస్‌ ‌వాళ్లు గుడిని మింగితే..కాంగ్రెస్‌ ‌వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని కరీంనగర్‌ ఎం‌పీ ఒండి సంజయ్‌ , ‌ప్రస్తుత ఎంపి అభ్యర్థి బండి సంజయ్‌ ఆయన విమర్శించారు.…

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

లౌకికత్వాన్ని కాపాడుకుందాం.. దేశానికి పొంచి వున్న ప్రమాదాన్ని నిలువరిద్దాం.. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగ విలువలను  పరిరక్షించుకుందాం… సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘కవి గాయక సమూహ గానం’లో గొంత్తెత్తిన కవి, గాయకులు (ప్రజాతంత్ర  ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 : దేశం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామిక వాదులంతా ఆందోళనలో ఉన్నారని, తమవంతు రాజ్యాంగాన్ని,…