ఆగస్ట్ 15న సిద్ధిపేటకు వొస్తానన్న నీ సవాల్‌ను స్వీకరిస్తున్న

రాజీనామాకు సిద్ధమా…లేకుంటే ముక్కు నేలకు రాస్తావా.. సిద్ధిపేటకు మేమేం చేయలేదో చెప్పాలి.. నాడు మెదక్ అభివృద్ధి అన్నావు…నేడు సిద్ధిపేట అభివృద్ధి జరుగలేదంటున్నావు..ఏది నిజం రాష్ట్ర ఆదాయం పడిపోయింది అకాంగ్రెస్, బిజెపి మధ్య చీకటి ఒప్పందం మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 3 : ఆగస్టు…






