కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగేలా లేదు..మధ్యలోనే ఎన్నికలు

రైతు బంధు పంట వేసేటప్పుడు ఇస్తరా..కోసేటప్పుడు ఇస్తరా..? అప్పుడు పోని కరెంట్ ఇప్పుడే ఎందుకు పోతున్నది.. కరీంనగర్ ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కరీంనగర్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చివరి దాకా కొనసాగేలా లేదని, మధ్యలోనే ఎన్నికలు వొచ్చే అవకాశం ఉందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి…







