సంపద పరుగులు ఒకవైపు.. ఆకలి కేకలు వేరొక వైపు…..
కొన్ని నెలల క్రితం ఆక్స్ ఫామ్ సంస్ధ ఇన్ ఈక్వాలిటీ కిల్స్ పేరిట విడుదల చేసిన నివేదికలో దేశంలోని 84 శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గడం, జీవనోపాధి పడిపోవడం, ద్వారా పేదరికం విజృంభించడమే కాకుండా అనేక ఆకలి మరణాలు కూడా సంభవించాయని స్పష్టం చేసింది. గత ఏడాదిలో 46 మిలియన్ల పేద ప్రజలు కడు పేదరికంలోకి…
