‘వింగ్స్ ఇండియా’ ఏవియేషన్ ఎక్స్‌పో
అధికారికంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య హైదరాబాద్‌కు గర్వకారణమన్న రాష్ట్ర మంత్రి వేముల ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 25 : వింగ్స్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఏషియన్ బిగ్గెస్ట్ ఏవియేషన్ ఎక్స్‌పోను పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్…
