దేశ రాజకీయాల్లో ప్రత్యేతను చాటుకుంటున్న ‘ఆప్’
దేశ రాజకీయాల్లో ఆనతి కాలంలోనే ఆమ్ ఆద్మీపార్టీ విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఒక అతి సామాన్యమైన వ్యక్తి నెలకొల్పిన పార్టీ ఇది. అంతేకాదు రాజకీయాలంటే బాగా డబ్బు, డాబు, కండబలం ఉన్నవారికే పరిమితం అనుకుంటున్న తరుణంలో అతి సామాన్యులు కూడా రాజకీయ రంగప్రవేశం చేసి, పాలనా అధికారాన్ని చేపట్టవచ్చని…
