NEWS

NEWS

పోరాట బావుట మల్లు స్వరాజ్యం..

దేశస్వాతంత్య్ర పోరాట కాలంలో పుట్టిన ఆమెకు  స్వరాజ్యం పేరుపెట్టారు. పేరుకు తగ్గకుట్టుగా ఆమె న్కెజాంకు వ్యతిరేకంగా రజాకార్లను ఎదురించింది. ఒక పక్కన తుపాకి పట్టుకుని మరొక పక్కన మంత్రసాని పనికూడ చేసిన అని రాసారు. ఒక ఊళ్లో ఐలమ్మ ధ్కెర్యంగా నిలబడ్డది. ‘దొరోడు ఏం పీకుతడో జూస్త’ అని అనగలిగింది. అది స్వరాజ్యం విజయం. దేశస్వాతంత్య్ర…

కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెకు మిశ్రమ స్పందన

న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మార్చి 29 : దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూ…కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మె చేపట్టారు. సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్‌, ‌కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్‌, ‌ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి. సింగరేణిలో బొగ్గు సరఫరా పూర్తిగా…

దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపండి

రైతుల మేలు కోరుకుంటే పార్లమెంటులో కొట్లాడండి రాహుల్‌ ‌ట్వీట్‌పై మంత్రి హరీష్‌ ‌రావు, ఎంఎల్‌సి కవిత కౌంటర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 29 : తెలంగాణ రైతుల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎం‌పీలతో కలిసి కాంగ్రెస్‌ ఎం‌పీలు కూడా ఆందోళన చేయాలని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును…

ఎండాకాలం ఇలా ఎదుర్కోవాలి

ఒకప్పుడు మండే ఎండలూ అంటే 35 డిగ్రీలు దాటాలి. అదీ మే నెలలో ఉండేవి కానీ, ఇప్పుడు మరింత ముందుగానే వేసవి మొదలవుతోంది. మార్చినుంచే భానుడు మరీ మండిపడుతున్నాడు. 40-48 వరకూ డిగ్రీల వేడి మామూలై పోయింది. మన జీవన విధానమూ మారే ప్రకృతికి అనుగుణంగా మారక పోతే ప్రణాలకే ప్రమాదం రావొచ్చు. వేసవిలో ఎక్కువగా…

రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు

వారి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు రాష్ట్రంలో ధాన్యం సేకరణపై రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ ఎంఎల్‌సి కవిత కౌంటర్‌ ‌ట్వీట్‌పై రేవంత్‌ ‌కౌంటర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 29 : రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణను…

ఆగని పెట్రో ధరల పెరుగుదల

లీటర్‌ ‌పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంపు హైదరాబాద్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 113.61 కాగా, డీజిల్‌ ‌ధర రూ. 99.83 న్యూ దిల్లీ, మార్చి 29 : దేశ వ్యాప్తంగా పెట్రోల్‌ ‌ధరలు రోజుకురోజు పురుగుతూనే ఉన్నాయి. గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. తాజాగా…

గజ్వేల్‌ ఆర్‌టీసీ డిపోను తరలిస్తారా…?

ఎక్స్‌ప్రెస్‌ ‌సర్వీసులను ఇతర డిపోలకు కేటాయించడం దేనికి సంకేతం..? ప్రజల్లో అయోమయం..ఆందోళన సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావులు చొరవ చూపాలని వినతి సిద్ధిపేట, మార్చి 29(ప్రజాతంత్ర బ్యూరో) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గ ప్రాంత ప్రజ(ప్రయాణికు)లు అయోమయంలోపడ్డారు. ఆందోళన చెందుతున్నారు. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌,…

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తీవ్రమవుతున్న వడ గాల్పులు…రానున్న ఐదు రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 29 : రాష్ట్రంలో రోజురోజుకీ వడ గాల్పులు తీవ్రమవుతున్నాయి. మార్చి నెల కూడా ముగియక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, ‌మే నెలలో మరింత తీవ్రత తప్పదని…

కార్మిక చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వాలు

జగిత్యాల కలెక్టరేట్‌ ‌ముందు కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి ధర్నా ప్రజాతంత్ర, జగిత్యాల, మార్చి 28 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ఆందోళనలో జీవన్‌…

దేశ వ్యాప్తంగా… కార్మిక సంఘాల మొదటి రోజు సమ్మె విజయవంతం

ఊరూ వాడా ధర్నాలు…మూతపడ్డ పలు ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, ‌కార్మిక సంఘాలు మద్దతుగా రాజకీయ పార్టీల ర్యాలీలు విద్యార్థి, కార్మిక సంఘాల ఆందోళనతో కొన్ని చోట్ల ఉద్రిక్తత సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి…ఆగిన కార్యకలపాలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 28 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగానూ,…