NEWS

NEWS

టాటా, బిర్లా లేదా అంబానీ కాదు..

భారతదేశంలో అత్యంత ధనవంతుల గురించి అడిగినప్పుడు, గుర్తుకు వొచ్చేది టాటాలు మరియు బిర్లాల వంటి పారిశ్రామికవేత్తల పేర్లు.ఈ   రోజు భారతదేశంలోని అత్యంత ధనవంతులు మరియు కుటుంబాల గురించి మనందరికీ తెలుసు. భారతదేశంలో అత్యంత ధనవంతుల గురించి మీరు ఎవరినైనా అడిగినప్పుడు, గుర్తుకు వొచ్చేది టాటాలు మరియు బిర్లాల వంటి పారిశ్రామికవేత్తల పేర్లు. ఏది ఏమైనప్పటికీ,…

ఉ‌క్రెయిన్‌ ‌వైద్య విద్యార్ధుల చదువు కోసం కమిటీ వేయండి..

రషారష్య్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం అంతులేని దుఃఖాన్ని మిగల్చడంతో పాటు  ఉక్రెయిన్‌ ‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 20 వేల మంది భారత మెడికోల  భవిష్యత్తును అగమ్యగోచరం చేసింది. ఉక్రెయిన్‌ ‌లో  వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు మన దేశం లోని  మెడికల్‌ ‌కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేయడానికి అదనపు సీట్లు,  సెమిస్టర్‌ ‌పరీక్షల్లో అవకాశం కోసం…

కోవిడ్‌ ఆం‌క్షలతో.. ఏ మత్స్య కారుడు నష్టపోలేదు..!

పశువులకు ఆన్‌ ‌సైట్‌ ‌ట్రీట్మెంట్‌ ‌కోసం 100 మొబైల్‌ ‌వెటర్నరీ యూనిట్స్ 3,030 ‌రోడ్డు పనులకు సంబంధించి 11,559 కి.మీ పూర్తి లోక్‌ ‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రుల సమాధానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 29 : కోవిడ్‌ ఆం‌క్షల వలన తెలంగాణలో ఏ మత్స్య కారుడు నష్టపోలేదని తెలంగాణ ప్రభుత్వం తన…

రైతులకు విద్యుత్‌ ‌కోతలు తగవు

ఎరువుల ధరలు తగ్గించి ఇవ్వండి సిఎం కెసిఆర్‌కు కోమటిరెడ్డి లేఖ ఢిల్లీలో రైతుల కోసం ధర్నాకు సిద్దమని వెల్లడి రాహుల్‌ను విమర్శిస్తూ కవిత ట్వీట్‌పై మండిపాటు న్యూ దిల్లీ, మార్చి 29 : రైతాంగ సమస్యలను పరిష్కరించి, వారిని ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. తన లేఖలో…రాష్ట్రంలో…

శ్రీ శుభకృత శోభలు

ప్రకృతి పాడే పరవశ గీతిక ఉరకలెత్తించే ఉగాది వేడుక ఇంటింటా ఆనందాల కానుక సుఖ దుఃఖ సమ్మిళిత నాటిక అరాచకాల్ని పాతరేసే పాదుక శ్రీ శుభకృత సుగంధాల వీచిక ! జీవనసారం ఇరిగిపోయి.. పచ్చనాకులు పాలిపోయి.. ఎండుటాకులై ఎగిరిపోయి.. బోసి పోయే కొమ్మ రెమ్మలు.. ఆమని దయచేయడమేగా.. ప్రకృతి నేర్పే బతుకు పాఠాలు ! గుత్తులు…

ఉగాది పంచాంగ శ్రవణాలు…

పంచాంగాలన్ని సంవత్సరాదుల్ని నిర్దేశిస్తాయి. ఆ సంవత్సరాల పేర్లు ఆర్య భాషలో ఉన్నాయి. ఆ భాష నిన్నమొన్నటి దాకా బ్రాహ్మణుల సోత్తైన సంస్కృతం. ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి ఒక్క మన భారతదేశంలోనే నెలల్లో, తేదీలలో సైతం తేడా ఉంది. వాళ్ల పంచాంగాల అన్నిటికీ మూల గ్రహ, నక్షత్ర, రాసు లేనని వారంటారు. అయితే వేర్వేరు రాష్ట్రాలకు…

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం!

ప్రజాతంత్ర, వరంగల్‌, ‌మార్చి 29 : భారతదేశంలో అనాదిగా సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి అని, వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుని పై ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌డాక్టర్‌. ‌తమిళి సై సౌందర రాజన్‌ అన్నారు. మంగళవారం కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్…

రాచరిక పాలనకు స్వస్తి సిద్ధిపేట నుండే ప్రారంభం కావాలి

టిఆర్‌ఎస్‌కు సామాజిక న్యాయమంటే తండ్రీకొడుకు పార్టీ ప్రెసిడెంట్లుగా ఉండటమేనా? ఒబిసి సెల్‌ ‌జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఉన్నంత వరకు కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులే సిఎంలు, పార్టీ అధ్యక్షులు నాకు జరిగిన అన్యాయమే హరీష్‌రావుకూ జరుగుతుంది… ఆత్మగౌరవం ఉన్న బిడ్డగా బానిసత్వం నుండి బయటపడ్డ సిద్ధిపేట బిజెపి ఒబిసి సదస్సులో ఈటల రాజేందర్‌ సిద్ధిపేట,…

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్టీ రిజర్వేషన్ల జీవో ఇవ్వాలి

దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలదే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్టీ రిజర్వేషన్‌ ‌పెంపు జీవో తీసుకు రావాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం…

16 శాతం కాంట్రాక్టు ఏజెన్సీలు ఎస్సీలకు రిజర్వ్

‌లాటరీ ద్వారా దవాఖానాల వివరాల ప్రకటన ఎస్సీలు ఆర్థికంగా అభివృద్దికి ప్రణాళికలు తయారు చేసుకోవాలి వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌విద్యావంతులైన ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమై ప్రణాళికలు తయారు చేసుకోవలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. అందుకు అవసరమైన సహాయ,సహకారాలు అందించడానికి…