NEWS

NEWS

పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు

ఆరు రోజుల్లో ఐదోసారి పెరిగిన ధరలు పెట్రోలుపై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంపు న్యూ దిల్లీ, మార్చి 27 : దాదాపు నాలుగు నెలల విరామం అనంతరం మార్చి 22న ప్రారంభమైన పెట్రోలు డీజిల్‌ ‌ధరల పెరుగుదల కొనసాగూనే ఉంది. ఆరుఉ రోజుల్లో ఐదు సార్లు చమురు కంపెనీలు ధరలు పెంచాయి. అసలే…

నేడు, రేపు దేశవ్యాప్త సమ్మె

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 27 : కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నేడు, రేపు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు జాతీయ కార్మిక సంఘాల జాయింట్‌ ‌ఫోరం ప్రకటించింది. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 48 గంటలపాటు సమ్మె చేయాలని ఫోరం ఈ నెల 22న జరిగిన సమావేశంలో నిర్ణయించింది. కాగా సమ్మెలో…

ఏ‌ప్రిల్‌ ‌నుంచి హెల్త్ ‌పోగ్రెస్‌ ‌రిపోర్ట్

సబ్‌ ‌సెంటర్‌ ‌నుంచి టీచింగ్‌ ‌హాస్పిటల్‌ ‌వరకూ నివేదిక ఇకపై ప్రతీ నెలా అన్ని విభాగాలపై సమీక్షలు వైద్య ఆరోగ్య శాఖలో మంత్రి హరీష్‌ ‌రావు తనదైన ముద్ర ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు ఆ శాఖపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా…

ధిక్కార స్వరాలకు హైకమాండ్‌ ‌చెక్‌

గీత దాటితే చర్యలు తప్పవనే సంకేతాలు అసమ్మతి నేతలకు నో అపాయింట్‌మెంట్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం పూర్తి అండగా నిలచింది. పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్న సీనియర్‌ ‌నేతలకు చెక్‌ ‌పెట్టేందుకు రేవంత్‌ ‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పటికే అధిష్టానం…

స్వామివారి కల్యాణానికి అమిత్‌షా రాక

భద్రాచలం, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : ఏప్రిల్‌ 10‌వ తేదీన జరుగనున్న  భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా రానున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం కేంద్రం నుండి త్వరలో సంబంధిత అధికారులకు ఆదేశాలు రానున్నట్లు తెలుస్తుంది. భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించ తలపెట్టిన కాటేజ్‌లకు శంఖుస్థాపన…

శరవేగంగా స్వామివారి కల్యాణం ఏర్పాట్లు

సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న మండపం భక్తులు తిలకించే విధంగా మిధిలా స్టేడియం ఏప్రిల్‌ 2 ‌నుండి 16 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు 10న స్వామివారి కల్యాణం, 11న మహాపట్టాభిషేకం భద్రాచలం, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి సమయం దగ్గర పడటంతో కల్యాణం ఏర్పాట్లు శరవేగంగా…

‌వంతెన

రెండు తీరాల్ని కలుపుతూ.. కదల్లేని పొడుగు కాళ్లను ధరిస్తూ.. మౌన మునిలా నిశ్చలంగా నిలుస్తూ.. పాములా అష్ట వంకర్లు తిరుగుతూ.. జనాన్ని ఓపిగ్గా ఒడ్డుకు చేర్చుతూ.. రవాణాకు తన వీపునే అందిస్తూ.. చక్రాల బండ్ల కాలుడిని భరిస్తూ.. దశాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యమై.. ప్రగతికే వారధైంది ఊరి వంతెన ! చీకట్లో వారధికి నక్షత్రాలే మిత్రులు…

‌ప్రగతి పంచాయతీలుగా గిరిజన తండాలు.!

భారతదేశ చరిత్ర సంస్కృతి ఒక వైపు,, గిరిజనుల చరిత్ర, సంస్కృతి,సంప్రదాయాలు ఒక వైపు  ప్రదానంగా లంబాడీ తెగ గిరిజనుల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం లంబాడీ పూర్వికులు ఒక మహోన్నత ఆలోచన తో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన…

దిల్లీ ప్రభుత్వానికి ‘నూకలు’ చెల్లెలా తీర్పు ఇవ్వండి

నూకలు తినమనడం తెలంగాణ ప్రజలను అవమానించడమే వడ్లు కొనమంటే….నూకలు తినమని ఎద్దేవా చేస్తున్నారు దిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించింతేనే ధరలు తగ్గుతాయ్‌ ‌పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌వంట గ్యాస్‌పై పెంచిన ధరలను తగ్గించి బిజెపి నేతలు మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది మళ్లీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు…

ప్రభుత్వరంగ రక్షణకే జాతీయ సమ్మె

‘‘‌ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల ఆస్తులు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది ప్రభుత్వ రంగమే. పూర్తిస్థాయి ప్రైవేటీకరణ మా ప్రభుత్వ విధానమని, లాభాలతో ఉన్నప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపేదిలేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. ‘నేషనల్‌ ‌మానిట్కెజేషన్‌ ‌ప్రాజెక్ట్’ ‌పేరుతో దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల పరంచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.…