గిరిజన రిజర్వేషన్లపై బిజెపి రాజకీయాలు
వారిని మభ్యపెటడుతున్న పార్టీ నేతలు పదిశాతం రిజర్వేషన్లపై హావి ఇవ్వండి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సత్యవతి సూచన ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 30 : గిరిజన రిజర్వేషన్ల పెంపులో బీజేపీ మరోసారి గిరిజనులను మభ్యపెట్టేవిధంగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు రాష్ట్ర పరిధిలో ఉంటే…
