మోదీజీ…ఆనాటి మాటలు ఏమయ్యాయి
యూపిఎ హయాం నాటి ట్వీట్లను రీట్వీట్ పెట్రో ధరలపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి కెటిఆర్ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 31 : దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలపై ట్వీట్లను ప్రధాని మోదీ గుర్తు…
