‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’
పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎంపిలు వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ దిల్లీ విజయ్ చౌక్ వద్ద రాహుల్ ఆధ్వర్యంలో ధర్నా మధ్యప్రదేశ్, చెన్నై, తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు న్యూ దిల్లీ, మార్చి 31 : ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ మండిపడింది. పదిరోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్,…
