మళ్ళీ నిమ్స్‌లో ఆంధ్ర పెత్తనం !
విభాగాధిపతుల(హెచ్‌ఓడి)ల ప్రాంతాభిమానం పారా మెడికల్ ఉద్యోగ శిక్షణ నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం.. తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆగ్రహం హైదరాబాద్, ఏప్రిల్ 1 : నిమ్స్‌లో మొత్తం 36 విభాగాలున్నాయి..అనస్థీషియా, నెఫ్రాలజీ విభాగం, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ కేర్, కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, అంకాలజీ, రేడియాలజీ, ఇంకా ఇతర ముఖ్య…
