రైతుల జీవితాలతో టిఆర్‌ఎస్, బిజెపిల చెలగాటం
రైతుల పాలిట మరణశాసనంగా కేసీఆర్ సంతకం వడ్లను కనీస మద్దతు ధర రూ.1960 కొనాలి ప్రభుత్వాల తీరుకు నిరసనగగా నేడు, రేపు ధర్నాలు రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చారు… డ్రగ్స్ కేసులతో సినిమాను గుప్పిట్లో పెట్టుకున్న కెటిఆర్ మండిపడ్డ పిసిసి అధ్యక్షడు రేవంత్ రెడ్డి న్యూ దిల్లీ, ఏప్రిల్ 5 : రాష్ట్రంలో టిఆర్‌ఎస్, బిజెపి…

