ధాన్యం సేకరణపై జాతీయ విధానం
పార్లమెంట్ ఉభయ సభల్లో టిఆర్‌ఎస్ డిమాండ్ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు ప్రశ్నోత్తరాల సమయంలో ప్లకార్డులతో నిరసన చర్చకు తిరస్కరణతో ఉభయ సభలనుంచి టిఆర్‌ఎస్ వాకౌట్ న్యూ దిల్లీ, ఏప్రిల్ 5 : ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం రూపొందించాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. అమాయకులైన అన్నదాతలను రక్షించండి..అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం…
