ముడిబియ్యం ఎంతయినా కొంటాం ఒప్పందం మేరకు ధాన్యం సేకరణ ధాన్యమంటే ముడిబియ్యమే..వడ్లు కాదు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ హా ఇచ్చింది పంజాబ్ తరహాలోనే బియ్యం సేకరణ ధాన్యం సేకరణపై కేంద్ర విధానం స్పష్టంగా ఉంది రాజ్యసభలో సభ్యుల ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం న్యూ దిల్లీ, ఏప్రిల్ 1 : ధాన్యం…
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
శ్రీశుభకృత్ అన్ని వర్గాల ప్రజలకు శుభం చేకూర్చాలని ఆకాంక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాలలో శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదనీ, అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా…
మాట్లాడిన ప్రతీసారి కన్ఫ్యూజ్ చేస్తున్నారు
డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో కేంద్రం ధాన్యం కొంటుందా..లేదా..? ఎంత బియ్యం సేకరిస్తారో స్పష్టం చేయండి రాజ్య సభలో టిఆర్‌ఎస్ ఎంపి కె కేశవ రావు : తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని టిఆర్‌ఎస్ ఎంపి కేశవరావు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని,…
జీఓ 111 రద్దు నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలి
ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి సామాజిక హక్కుల కార్యకర్త మేథా పట్కర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, : •హైదరాబాద్‌లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన జీవో 111 రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహిరించుకోవాలని ప్రముఖ సామాజిక హక్కుల కార్యకర్త మేథా పట్కర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల…
దేశంలో కరెంటు సంక్షోభం… తెలంగాణలో వెలుగు జిలుగులు
మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పవర్ హాలీడే దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు ఈ ఏడాది 2 లక్షల మందికి అమలు పటాన్‌చెరులో దళిత బంధు పంపిణీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : దేశానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది శూన్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ…
మమ్మల్ని నూకలు తినమంటావా…?
పీయూష్ గోయల్ అహంకారపూరిత వ్యాఖ్యలు బిజెపి అహంకారాన్ని సహించేది లేదు దేన్నాయినా భరిస్తాం కానీ అవమానాన్ని సహించం ఉద్యమంలో తెలంగాణేతరులు ఎన్నో అవమానాలు చేశారు ఉద్యమంతోనే వారిని అణచివేసి తెలంగాణ సాధించాం బియ్యం కొనమంటే కాకమ్మ కబుర్లెందుకు చెబుతారు మీడియా సమావేశంలో మండిపడ్డ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 1: నూకలు కూడా తింటాం..కేందద్రంలోని…
ఉగాది పండుగ విశిష్టత
ఉగస్య ఆది అనేదే ఉగాది. ‘‘ఉగ’’ అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన…
ఉగాది పండుగ ప్రాధాన్యత, విశిష్టత
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది యుగానికి ఆది ఉగాది. ప్రకృతిలో మార్పు కారణంగా వచ్చే తొలి పండుగ. తెలుగు వారంతా గొప్పగా జరుపుకునే పండుగ. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మనసుకు అదిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితి. ఈ సారి…
శుభకృతకు స్వాగతం
సంతోష సంరంభ సూచిక సమైక్య జీవన సుమమాలిక సంస్కృతి,సంప్రదాయ వేదిక యుగానికి ఆది ఉగాది వేడుక శుభకృత నామ నవ వత్సరిక చైత్ర శుక్ల పాడ్యమి వేళా ప్రాతఃకాల తలస్నానాలు నూతన వస్త్రాలంకరణలు వేలాడే మామిడి తోరణాలు బంధు, మిత్రుల సందళ్ళతో ప్రతి మనసు మధురరసడోలా ప్రతి తనువు తన్మయత్వజోలా వేప పువ్వుల సౌరభాలు కోకిలమ్మల…
కోటికాంతుల ఉగాది
సప్తవర్ణాల నూతన సోయగాలతో హరితకాంతులు వెదజల్లగా.. నేలంతా పచ్చని తివాచీ పరిచినట్లు.. సేను సెలక..కొండాకోన బృందావనమై వనమంత పులకింతమై ఊగే లతల వయ్యారంలో.. సన్నజాజి కన్నెతీగలు పూలజల్లులు కురిపించగా.. మామిడితోరణాలతో ప్రతిగడప శోభించగా.. శిశిరానికి వీడ్కోలు పలుకుతూ.. నవ వసంతానికి స్వాగతమిడుతూ.. కాలమనే రథంపైఎక్కి ఉరకలేస్తూ వచ్చేస్తుంది ఉగాది. చేదు జ్ఞాపకాలన్నింటిని ఎండిన ఆకుల్లా రాల్చి..…
