రేపటి నుంచి ప్రాణహిత పుష్కరాలు
హైదరాబాద్, ఏప్రిల్ 11 : రేపు బుధవారం నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ప్రాణహిత పుష్కరాలకు వొచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పలుచోట్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కుమ్రం భీం జిల్లా తుమ్మిడిహట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కరీంనగర్ జిల్లా సరస్వతీ బ్యారేజీ, ఆదిలాబాద్ జిల్లా అర్జునగుట్ట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రాల్లో…
