జంట జలాశయాల పరిరక్షణకు నడుం బిగించాలి
111 జీఓ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి జీ ఓ రద్దుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించుకోవాలి అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, ఏప్రిల్ 19 : 111 జీ ఓ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు కలసి కట్టుగా…
