నిజామాబాద్ జిల్లా యువకుడి బరితెగింపు

స్కానింగ్‌కు వొచ్చే మహిళలపై వికృత చేష్టలు న్యూడ్ ఫోటోలతో ఆపరేటర్ బెదిరింపు మాట వినకుంటే సోషల్ మీడియాలోకి ఫోటోలు బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 28 : నిజామాబాద్ జిల్లా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బరి తెగించారు. స్కానింగ్ సెంటర్‌కు వొచ్చే మహిళలపై…









